News
వెంకయ్య, చంద్రబాబులపై రఘువీరా ఫిర్యాదు
ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రధాని మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై పెనుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను వారు మోసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా మంత్రులు, టీడీపీ నాయకులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అని రఘువీరా ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో బయటపడడమే చంద్రబాబుకు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అని అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








